18 ఏళ్లలోపు పిల్లలకు నెలకు రూ.4,000 ఇచ్చే పథకం తెలుసా? ఇప్పడే అప్లై చేసుకోండి | AP Mission Vatsalya Scheme 2025

AP Mission Vatsalya Scheme 2025

ఏపీ మిషన్ వాత్సల్య పథకం 2025 | AP Mission Vatsalya Scheme 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాథ, అభాగ్య చిన్నారుల కోసం ఏపీ మిషన్ వాత్సల్య పథకం 2025ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద 18 ఏళ్లలోపు పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికం కోసం రూ.19.12 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సహాయం విద్య, వైద్యం, ఆరోగ్యకరమైన బాల్యం … Read more

WhatsApp Join WhatsApp