ఏపీ విద్యార్థులకు శుభవార్త: అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం మళ్లీ అమల్లోకి | Ambedkar Videshi Vidya Deevena Scheme 2025
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. Ambedkar Videshi Vidya Deevena పథకాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివే అవకాశం పొందనున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ పథకం గత టీడీపీ ప్రభుత్వంలో విజయవంతంగా అమలైంది, కానీ … Read more