ఏపీలోని వారికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 26న వారి అకౌంట్లో రూ.20 వేలు జమ Matsyakara bharosa 2025

AP Govt Matsyakara Barossa Scheme Funds Release Date

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకార సముదాయానికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. Matsyakara bharosa 2025 పథకం కింద రూ.20,000 ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26, 2025 నుంచి ఈ సాయం మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. సముద్ర తీరంలో జీవనాధారంగా చేపల వేట చేసే మత్స్యకారులకు, ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటపై నిషేధం కారణంగా ఆదాయం కోల్పోయే … Read more

WhatsApp Join WhatsApp