AP Inter Results 2025: ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు resultsbie.ap.gov.in లో విడుదల. WhatsAppలో “Hi” అని పంపి తెలుసుకోండి.