Volunteers Continuation: వాలంటీర్ల కొనసాగింపుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. అధికారులతో చర్చించి ***** తీసుకుంటామని స్పష్టం
Volunteers Continuation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ ఎప్పటి నుంచో జోరుగా సాగుతోంది. ఈ వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి, దీని భవిష్యత్తు ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వాలంటీర్ల కొనసాగింపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్న ఆయన, వాలంటీర్లతో సమావేశమై ఈ విషయంపై కీలక విషయాలు వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థకు జీవో లేదు … Read more