అతివకు కోరినంత రుణం – AP ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు భారీ ఆర్థిక ప్రోత్సాహం | DWCRA Loans

Athivaku korinantha Runam DWCRA Loans 2025

DWCRA Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధికి వినూత్న రుణ ప్రణాళికను రూపొందించింది. 2025 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు 88 లక్షల మంది డ్వాక్రా సభ్యులకు రూ.61,964 కోట్ల రుణాలను అందించనున్నారు. ఈ DWCRA Loans ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశాలు కలుగుతాయి. డ్వా క్రా సభ్యులకు రూ.61,964 కోట్ల రుణాలు ముఖ్యాంశాలు అంశం వివరాలు పథకం పేరు అతివకు కోరినంత రుణం ( డ్వాక్రా సభ్యులకు) … Read more

WhatsApp Join WhatsApp