PMMVY Scheme: గర్భిణీ స్త్రీలు రూ.5 వేలు పొందే కేంద్ర ప్రభుత్వ పథకం పూర్తి వివరాలు
ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన పూర్తి వివరాలు PMMVY Scheme: ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) ప్రధాన లక్ష్యం గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పోషకాహారాన్ని మెరుగుపరచడం. ఈ పథకం కింద గర్భిణీలు రూ.5000 ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడంతో పాటు పౌష్టికాహార అవసరాలను తీర్చడం. మొదటి మరియు రెండవ బిడ్డకు కూడా ఈ పథకం వర్తించబడుతుంది. … Read more