Subsidy: ఏపీలో బీసీలకు చంద్రబాబు తీపి కబురు – సోలార్ ప్యానెల్‌పై రూ.20వేలు అదనపు రాయితీ!
Subsidy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా బీసీల కోసం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సోలార్ ఎనర్జీ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేయడానికి రూ.1.20 లక్షల వ్యయం అవుతుండగా, దీనిపై కేంద్రం రూ.60,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రూ.20,000 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం – … Read more