AP Pensioners: ఏపీలో పింఛన్దారులకు శుభవార్త – ఇక ఆ సమస్య లేనట్లే!
AP Pensioners: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పింఛన్లు తీసుకునే సమయంలో వేలిముద్రల సమస్య వల్ల పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు స్పష్టంగా రాకపోవడం, సర్వర్ సమస్యలు తలెత్తడం వల్ల కొంతమంది లబ్దిదారులు పింఛన్ పొందడానికి ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం … Read more