AP MGNREGA: ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఇక పండగే పండగ
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఇక పండగే పండగ | 50 పనిదినాలు పెంపు | AP MGNREGA AP MGNREGA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది. కరువు మండలాల్లో ఉపాధి పని దినాలను 150 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం, ఒక్కో కుటుంబానికి ఇప్పటికే లభిస్తున్న 100 పనిదినాలతో పాటు అదనంగా మరో 50 రోజులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ … Read more