House For All Scheme: అందరికి ఇల్లు పథకం ద్వారా ఫిబ్రవరి 1 నుండి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణి
House For All Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అందరికి ఇల్లు పథకం” కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల గృహ స్థల పట్టాలు అర్హులైన గృహహీనులకు అందించనుంది. ఈ పథకం ద్వారా పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి గృహ స్థలాన్ని ఉచితంగా అందించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త..30 నుంచి రూ.78 వేల వరకు రాయితీ ఇప్పుడే అప్లై చెయ్యండి House For All Scheme – పథక … Read more