Credit Cards: రూ.5 లక్షల పరిమితితో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు…అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ

Central Government Credit cards Scheme 2025 Full Details In Telugu

Credit Cards: కేంద్ర బడ్జెట్ 2025-26లో చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉత్తేజకరమైన ప్రకటన చేయడంతో, సూక్ష్మ పరిశ్రమలు మరియు చిన్న వ్యాపారస్తులకు రూ.5 లక్షల క్రెడిట్ కార్డ్ సదుపాయం ఏప్రిల్ నుంచి అమలవుతుంది. ఈ పథకం ద్వారా MSME సెక్టారు కు అదనపు రూ.30,000 కోట్ల నిధులు అందుబాటులోకి రాగలవు. ప్రస్తుతం ఈ స్కీమ్ యొక్క అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ మరియు ప్రయోజనాలను తెలుసుకోడానికి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవండి. నిరుద్యోగులకు రూ.3000 భృతి, … Read more

WhatsApp Join WhatsApp