UPI Charges: ఇక యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు వసూలు.. ఎంత అంటే?
UPI Charges: కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), రూపే డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం, యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ చార్జీలు లేవు. అయితే, బ్యాంకింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో, వార్షిక జీఎస్టీ టర్నోవర్ రూ.40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారుల నుంచి ఎండీఆర్ వసూలు చేయాలని సూచించారు. ప్రభుత్వం టైర్ … Read more