Missed EMI మిస్‌ అయ్యారా? – మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం, పరిష్కార మార్గాలు!

Missed EMI Impact On Credit Score

Missed EMI: ఈరోజుల్లో చాలామంది రుణాలు తీసుకుని EMIs ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు తమ EMIని మిస్‌ చేస్తుంటారు. అయితే ఒక్కసారి కూడా ఈఎంఐ ఆలస్యం అయితే, లేదా మిస్‌ అయితే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. ఇది భవిష్యత్తులో రుణాలు పొందడాన్ని మరింత కష్టతరం చేయొచ్చు. మరి, ఆలస్య చెల్లింపుల కారణంగా ఏం జరుగుతుందో, మరియు ఈ పరిణామాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. 1 Lakh Loan: ఏపీలో … Read more

WhatsApp Join WhatsApp