Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం – ఈ నెలాఖరు వరకే గడువు!
Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకం కింద మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు చివరి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పథకానికి అర్హత పొందినవారు కానీ, ఉచిత సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీపం-2 పథకం ఎప్పుడు ప్రారంభమైంది? | Free Gas Cylinder దీపావళి పండుగ సందర్భంగా 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ప్రారంభించింది. ప్రతి అర్హుడు ఏడాదికి మూడు గ్యాస్ … Read more