Fasal Bhima Yojana: రూ.1,500తో లక్ష రూపాయలు – రైతులకు గుడ్ న్యూస్ ఎలా పొందాలి?
Fasal Bhima Yojana: రైతులంటే మన దేశానికి వెన్నెముక. వాళ్ల కష్టం వల్లే మనకు అన్నం అందుతుంది. కానీ, అనుకోని వర్షాలు, వడగళ్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతు ఒక్కసారిగా కుంగిపోతాడు. ఇలాంటి సమస్యల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొస్తున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన స్కీమ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం – అదే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజన అంటే … Read more