ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ఏపీలో బీసీ యువతకు తీపి కబురు – 50% రాయితీతో రుణాలు: పూర్తి సమాచారం
AP Youth Subsidy Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎస్) యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు అందిస్తోంది. ఈ పథకం కింద 50% రాయితీతో రుణాలు పొందే అవకాశం ఉంది. ఈ పథకాలు వలన యువత స్వయం ఉపాధి సృష్టించుకోవడంలో ముందడుగు వేస్తున్నారు.
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక వేల కోట్ల నిధులు విడుదల
AP Youth Subsidy Loans – రాయితీ రుణాల పూర్తి వివరాలు
ఈ రాయితీ రుణాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు శ్రేణుల (Slabs) విధానాన్ని అమలు చేస్తోంది.
- మొదటి శ్రేణి
- యూనిట్ విలువ: రూ.2 లక్షల లోపు
- రాయితీ మొత్తం: రూ.75,000
- రెండవ శ్రేణి
- యూనిట్ విలువ: రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు
- రాయితీ మొత్తం: రూ.1.25 లక్షలు
- మూడవ శ్రేణి
- యూనిట్ విలువ: రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు
- రాయితీ మొత్తం: రూ.2 లక్షలు
డీ-ఫార్మసీ & బీ-ఫార్మసీ యువతకు ప్రత్యేక అవకాశాలు
డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ బీసీ యువతకు జనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించేందుకు ప్రత్యేక రుణ సదుపాయాలు అందిస్తున్నారు.
- యూనిట్ విలువ: రూ.8 లక్షలు
- రాయితీ: రూ.4 లక్షలు
- మిగతా మొత్తం: బ్యాంకు రుణంగా అందించబడుతుంది.
ఏపీ ప్రభుత్వం వృద్ధుల కోసం సంచలన నిర్ణయం
AP Youth Subsidy Loans – అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక అవకాశాలు
ఆర్థికంగా వెనుకబడిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య వంటి అగ్రవర్ణాలకు కూడా ఈ పథకం ద్వారా రాయితీ రుణాలు అందిస్తున్నది. 50% రాయితీతో పాటు బ్యాంకు రుణం ద్వారా స్వయం ఉపాధి కల్పించనున్నారు.
AP Youth Subsidy Loans – దరఖాస్తు విధానం
- అర్హత:
- వయస్సు: 21 నుంచి 60 ఏళ్లు
- రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం అవసరం.
- ప్రక్రియ:
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు: ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.
- ఎంపీడీవో కార్యాలయం సందర్శన: ఆన్‌లైన్ నమోదు పూర్తైన తర్వాత సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అభ్యర్థి రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించుకోవాలి.
ఆధార్ కార్డుతో రూ.50 వేల లోన్ పీఎం స్వనిధి యోజన పథకం
AP Youth Subsidy Loans – పథకం ముఖ్య ప్రయోజనాలు
- స్వయం ఉపాధి కల్పనకు ఆర్థిక సహాయం.
- 50% వరకు రాయితీ అందించడం.
- నిరుద్యోగ బీసీ యువత కోసం ప్రత్యేక పథకాలు.
- అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి.
AP Youth Subsidy Loans – ప్రభుత్వ లక్ష్యాలు
ఈ పథకం ద్వారా వెనుకబడిన తరగతులు ఆర్థికంగా స్వయం సంపన్నులుగా మారేందుకు సహాయం చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల అనుసంధానం, బ్యాంకు లింకేజీ విధానాలతో యువతను సాధికారత చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
గమనిక: పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని సంప్రదించండి.
ఏపీలో మగవాళ్లకు డ్వాక్రా సంఘాలు – కొత్త పథకం పూర్తి వివరాలు
Related Tags: AP BC Corporation subsidy loans, AP government loans for BC youth, 50% subsidy loans for backward classes, self-employment schemes in Andhra Pradesh, AP government financial assistance for BCs, BC Corporation online application process, loans for EWS categories in AP, subsidy loans for pharmacy graduates in AP, AP self-employment loans for youth, AP backward classes welfare schemes, financial aid for BC youth in AP, AP BC Corporation loan eligibility, online loan application for BC Corporation, backward class self-employment loans, AP government schemes for EWS families, BC Corporation loans with bank linkage, AP self-employment schemes for BC youth, pharmacy graduates loan schemes in AP, AP government subsidy for generic medicine stores, self-employment financial support in AP.