WhatsApp Citizen Services: ఇక నుంచి ఆ 150 రకాల పత్రాలు మీ వాట్సాప్ లోనే

AP WhatsApp Citizen Services

చంద్రబాబు సంక్రాంతి శుభవార్త: వాట్సాప్ గవర్నెన్స్ WhatsApp Citizen Services: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త వినిపించారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవలు మరింత సులభతరం చేయడంలో భాగంగా జనవరి 18 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అనే కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న యువతకు 50 శాతం సబ్సిడీతో 4లక్షల వరకు రుణాలు ప్రధాన అంశాలు: జనవరి 18 నుంచి ఏపీలో వాట్సాప్ … Read more

WhatsApp Join WhatsApp