అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు | AP7PM | Pawan Kalyan Reaction On Allu Arjun Arrest Issue
Pawan Kalyan Reaction On Allu Arjun Arrest Issue: తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేసిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ అరెస్టు వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం (డిసెంబర్ 30) మంగళగిరిలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్ … Read more