ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి
Last Updated on 12/04/2025 by Krithik Varma
హాయ్ ఫ్రెండ్స్! రేపు ఇంటర్ విద్యార్థులకు ఒక గొప్ప సుదినం! AP Inter Results 2025 రేపు అనగా ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మీ కష్టానికి ఫలితం చూసే సమయం ఆసన్నమైంది! ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ని resultsbie.ap.gov.inలో చెక్ చేయవచ్చు. అంతేకాదు, సులభంగా ఫలితాలు తెలుసుకోవడానికి మన మిత్ర WhatsApp నంబర్ 9552300009కి “Hi” అని మెసేజ్ పంపితే చాలు!
AP Inter Results 2025
మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని ట్వీట్ చేసి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 మీ భవిష్యత్తుకు కొత్త ద్వారాలు తెరుస్తాయని ఆశిద్దాం. ఈ సందర్భంగా, మీరు ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారో కామెంట్‌లో చెప్పండి!. ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 కోసం ఆల్ ది బెస్ట్!
AP Inter Results 2025 Direct Link – Click Here (by resultsbie.ap.gov.in)
AP Inter Results 2025 Direct Link – Click Here ( by WhatsApp Governance)
ఇవి కూడా చదవండి:-
ఇంటి నుంచి పని చేసే ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చెయ్యండి!
పేదరికాన్ని అంతం చేసేందుకు మార్గదర్శి – బంగారు కుటుంబం’ కొత్త పథకం ప్రారంభం
Tags: ఇంటర్ ఫలితాలు, resultsbie.ap.gov.in, ఆంధ్రప్రదేశ్ విద్య, IPE 2025, మన మిత్ర WhatsApp, ఏపీ ఇంటర్ ఫలితాలు 2025, మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి