Free Bus Scheme 2025: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం – కీలక అప్‌డేట్
ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి ప్రారంభం? Free Bus Scheme 2025: ఏపీలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భీమవరంలో పర్యటించిన ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ రైతులకు అలర్ట్.. వెంటనే ఈ విధంగా నమోదు చేసుకోండి! లేకపోతే ఏ … Read more