Free Current: ఏపీలో వీరికి కూడా ఉచిత కరెంట్ ఉత్తర్వులు జారీ

AP Government Free Current Scheme Plan For Handloom Weavers Families and Shops

Free Current: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఓ సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా, చేనేతల ఇళ్లకు ఉచిత కరెంట్ అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రిలీజ్ అయిపోయాయి. ఇంతకీ ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది? ఎవరెవరికి లాభం జరుగుతుంది? అన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం! చేనేతలకు Free Current – ఎంత, ఎలా? ఏపీ ప్రభుత్వం తీసుకున్న … Read more

WhatsApp Join WhatsApp