Circadian App: రూపాయి ఖర్చు లేకుండా గుండె జబ్బులు గుర్తించే యాప్ – తెలుగు బాలుడి సృష్టి
Circadian App: చిన్న వయసులోనే పెద్ద పనులు చేస్తే అందరూ ఆశ్చర్యపోతారు కదా! అలాంటి అద్భుతాన్ని సృష్టించాడు మన తెలుగు బాలుడు సిద్ధార్థ్ నంద్యాల. కేవలం 14 ఏళ్ల వయసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, రూపాయి ఖర్చు లేకుండా గుండె జబ్బులను గుర్తించే స్మార్ట్ యాప్‌ను రూపొందించాడు. ఈ పని చూసి ప్రపంచం మొత్తం ఈ చిన్న హీరో వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఛార్జింగ్ పెట్టక్కర్లేదు.. ఎంత దూరమైనా వెళ్లొచ్చు… కొత్తగా వస్తున్న సెల్ఫ్ … Read more