చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు 16,347 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల…నారా లోకేష్ | AP DSC Notification 2025 | AP Cm Chandrababu Birthday | AP Mega DSC 2025 | Happy Birthday Nanna
ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న AP DSC Notification 2025 గురించి హాట్ టాపిక్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈరోజే, ఏప్రిల్ 20, 2025న సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అయితే, ఇది కేవలం ప్రచారమా లేక నిజంగా అధికారిక ప్రకటన వస్తుందా? ఈ ఆర్టికల్‌లో మీకు అన్ని తాజా అప్డేట్స్, అర్హతలు, దరఖాస్తు విధానం గురించి సవివరంగా చెప్తాం. మీరూ … Read more