ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం 24 ఏప్రిల్ 2025 ఆన్‌లైన్ పరీక్షWork From Home Jobs
హాయ్, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి నుంచి పని చేసే అవకాశాల గురించి విన్నారా? స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా, రాష్ట్రంలో ఐటి మరియు గ్లోబల్ క్యాపబిలిటీ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే, Work From Home Jobs (WFH) అవకాశాలను కల్పించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబడుతోంది. ఈ పరీక్ష ఎప్పుడు, ఎలా జరుగుతుంది, దీనికి ఎలా సిద్ధపడాలి? అన్న వివరాలను ఈ … Read more