ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అర్హతలు, ప్రయోజనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు? | Nirudyoga Bruthi Starting Date
Nirudyoga Bruthi Starting Date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలలో భాగంగా నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా లక్ష్యంగా పెట్టుకుంది. నిరుద్యోగ భృతి పథకం ముఖ్య లక్షణాలు నిరుద్యోగ భృతి అర్హతలు ప్రభుత్వ ఇతర హామీలు నిరుద్యోగ భృతి పథకం అమలుకాలం ప్రభుత్వం నుండి వచ్చిన … Read more