AP Motor Vehicles Act New Rules: ఏపీలో వాహనదారులకు భారీ షాక్.. మార్చి 1 నుండి కొత్త రూల్స్ అమలు.. తేడా వస్తే జైలే!
AP Motor Vehicles Act New Rules: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మార్చి 1, 2025 నుండి మోటారు వాహన చట్టంలో భారీ మార్పులు చేసింది. ఈ మార్పులు వాహనదారుల భద్రతను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మోటారు వాహన చట్ట మార్పులు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే తీసుకుంది. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర అవసరమైన పత్రాలు మళ్లీ మళ్లీ తనిఖీ చేయడం … Read more