Sadarem Certificates: ఈ నెల నుంచే సదరం ధ్రువపత్రాల మంజూరు ప్రక్రియ…ఇలా అప్లై చెయ్యండి..సులభంగా పొందండి

AP Sadarem Certificate 2025 Exam Slot Booking Guide

Sadarem Certificates: హాయ్ ఫ్రెండ్స్! ఆంధ్రప్రదేశ్‌లో శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధ్రువపత్రాలు చాలా ముఖ్యం. ఈ సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు ఇలా చాలా ప్రయోజనాలు పొందొచ్చు. 2025 సంవత్సరంలో ఈ సదరం ధ్రువపత్రాలు పొందాలనుకునేవారికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పరీక్షలు జరగబోతున్నాయి. అయితే, ఈ పరీక్షలకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అన్న వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం! సదరం ధ్రువపత్రాలు – … Read more

WhatsApp Join WhatsApp