AP Work From Home Scheme: ఇంటి నుంచి పని చేసే ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చెయ్యండి!
AP Work From Home Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, ముఖ్యంగా మహిళలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీ వర్క్ ఫ్రం హోమ్ స్కీమ్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని, అందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇంట్లో కూర్చునే పని చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం! … Read more