AP Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ పైన భారీ శుభవార్త ఈరోజు నుండే రెండో ఫ్రీ సిలిండర్… ఇలా బుక్ చేయండి?
AP Free Gas Cylinder: హాయ్ ఫ్రెండ్స్! ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మీకు ఒక శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం “దీపం-2” పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం అందరికి సుపరిచితమే. ఇప్పటికే లక్షల మంది ఈ సంక్షేమ పథకం ద్వారా లాభం పొందారు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ – రెండో ఫ్రీ సిలిండర్ కోసం బుకింగ్ రేపటి నుంచి (ఏప్రిల్ 1, 2025) స్టార్ట్ అవుతోంది. ఈ ఆర్టికల్లో దీని గురించి పూర్తి వివరాలు, … Read more